జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో సెక్రటరీ అప్పారావు ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం డి పి ఆర్ సి ఎఫ్ టి సి నాగేశ్వరావు అధ్యక్షతన జరిగింది. సచివాలయం సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, కూటమి నాయకులు మానవహారంగా ర్యాలీ నిర్వహించారు.