జంగారెడ్డిగూడెంలో కేంద్ర సహాయ మంత్రి పర్యటన

60చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ శివారులో ఆదివారం ఏర్పాటు చేసిన అప్ లాండ్ క్షత్రియ సేవా సమితి కార్తిక వన సమారాధన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సాపురం ఎంపీ, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు. అప్ లాండ్ క్షత్రియ సేవా సమితి కార్తీక్ వన సమారాధనకు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అనంతరం క్షత్రియులందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్