ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న చింతమనేని

1042చూసినవారు
ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న చింతమనేని
దెందులూరు గ్రామంలో ఆర్. సి. యం చర్చి ఈస్టర్ పండుగ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. అనంతరం చర్చిలో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం చింతమనేని పాస్టర్ల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్