కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు

67చూసినవారు
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్ చదివిన వారి కోసం 968 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. డిప్లొమా (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) చదివినవారు అర్హులు. ఆన్ లైన్ దరఖాస్తుకు 18 ఏప్రిల్ 2024 చివరి తేదీ కాగా https://ssc.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించండి.

సంబంధిత పోస్ట్