అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు GOOD NEWS!

1077చూసినవారు
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు GOOD NEWS!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో 'ఆర్య' సినిమా చాలా మందికి ఇష్టం. ఇందులో నటనకు గాను బన్నీ సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో 2004లో విడుదలైన ఈ సినిమా మే 7కి 20 ఏళ్లకు చేరుకుంటుంది. ఈ క్రమంలో ఈ సినిమా 20 ఇయర్స్‌ని రీ యూనియన్ ఈవెంట్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడంతో పాటు.. మే7న 'ఆర్య'ను రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్