పెదవేగి: ఈనెల 14న క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం

59చూసినవారు
పెదవేగి: ఈనెల 14న క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం
పెదవేగి, విజయరాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జాతీయ క్యాన్సర్ డేని పురస్కరించుకుని ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్టు డాక్టర్లు ప్రత్యూష, డాక్టర్ మాధవిలు శుక్రవారం తెలిపారు. ఈ నెల 14న పెదవేగి మండలంలో కేన్సర్ పై అవగాహన కల్పిస్తూ జరగనున్న సర్వేని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఇంటింటికి తిరిగి సంక్రమిత వ్యాధులపై కూడా అవగాహన కల్పిస్తామన్నారు

సంబంధిత పోస్ట్