పెదవేగి: రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన చింతమనేని

76చూసినవారు
పెదవేగి మండలం పినకడిమీ, కొప్పాక రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సోమవారం పర్యవేక్షించారు. రోడ్ల నిర్మాణాలు అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, ఈ అంశంపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉండాలని తెలిపారు. రోడ్ల ప్రక్కనే నివసిస్తూ, రోడ్ల విస్తరణ వలన, నిరాశ్రయులైన పేదవారికి సమీపంలోనే రెండు సెంట్లు ఉచిత ఇంటి స్థలాన్ని ఇవ్వడం కూడా చేసి వారికి కూడా అండగా ఉంటామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్