ఏలూరులో 3K రన్ ను ప్రారంభించిన కలెక్టర్

67చూసినవారు
అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఏలూరు నగరంలో 3K రన్ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఇండోర్ స్టేడియం నుంచి క్రీడా దినోత్సవ ప్రదర్శన, 3కె రన్ ను వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారుల చేత చేపట్టడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్