ఏలూరు: విద్యార్థి ఆత్మహత్యకు కారకుడైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

50చూసినవారు
ఎస్వీఆర్కే, శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కరస్పాండెంట్ మురళీ మోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మంగళవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద పీడీఎస్యూ, ఎఐఎస్ఎఫ్ యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నాని మాట్లాడారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన మురళి మోహన్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వైష్ణవి జూనియర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్