ఏలూరు పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులతో డీజీపీ భేటీ

58చూసినవారు
ఏలూరు పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులతో డీజీపీ భేటీ
ఏలూరు పర్యటనకు వచ్చిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావును ఏలూరు జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డీజీపీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా, రాష్ట్ర పోలీసు అధికారుల సమస్యలను ఆయనకు వివరించారు. అనంతరం డిజిపి వారి సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని అన్నారు.

సంబంధిత పోస్ట్