ఏలూరు: కార్మికుల హక్కులను కాలరాస్తున్న బిజెపి

54చూసినవారు
ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఆదివారం యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, భారతదేశంలో బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడులను ప్రవేశపెట్టి కార్మిక హక్కులను అపహసించినట్లు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్