ఏలూరు జిల్లా స్థాయి హెల్ప్ డెస్క్

77చూసినవారు
ఏలూరు జిల్లా స్థాయి హెల్ప్ డెస్క్
పెన్షన్ల పంపిణీ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఆర్డిఏ కార్యాలయంలో జిల్లా స్థాయి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు డిఆర్డిఏ పిడి విజయరాజు సోమవారం తెలిపారు. హెల్ప్ డెస్క్ లో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఎస్వీఎస్ భరద్వాజ్ ఫోన్ నెంబరు 9347448557, జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ ఫోన్ నెంబర్ 6303512672 అందుబాటులో ఉంటారని లిపారు. పెన్షన్లకు సంబంధించి సమాచారం కోసం హెల్ప్ డెస్క్ పని చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్