ఏలూరు: భక్తులతో పోటెత్తిన చిన్న వెంకన్న ఆలయం

56చూసినవారు
ఏలూరు: భక్తులతో పోటెత్తిన చిన్న వెంకన్న ఆలయం
ఏలూరు ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయం భక్తులతో పోటెత్తింది.కార్తీక మాసం మూడో ఆదివారం పబ్లిక్ హాలిడే కావడంతో స్వామిని దర్శించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.క్యూ కాంప్లెక్స్ కేశఖండనశాల, ప్రసాదాల కౌంటర్,అనివేటి మండపం భక్తులతో రద్దీగా మారాయి.వచ్చిన భక్తుల స్వామి అమ్మవారు దర్శించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్