ఈ రోజు ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జెట్టి గురునాధ రావు ఏలూరు పార్లమెంట్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులుగా గా శీలం కృష్ణమరాజు కి నియామక అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు.