రాయితీపై సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందిస్తాం: కలెక్టర్

70చూసినవారు
రాయితీపై సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందిస్తాం: కలెక్టర్
ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన లాంటి పధకాన్ని అందరూ స్వాగతించవల్సిందేనని కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో శనివారం ఎపిఇపిడిసిఎల్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన జిల్లాస్ధాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా సంబంధిత అవగాహన గోడపత్రికలు, కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. ఈ పధకం కింద రాయితీపై సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్