మండలంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు

563చూసినవారు
గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో ఆదివారం క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్దలతో ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువ జాము నుండి బరియల్గ్రౌండ్స్ కు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం నాడు స్థానిక దేవరపల్లి సెయింట్ జాన్ లూధరన్ చర్చి నందు రెవరెండ్ పాస్టర్ రిచర్డ్ బర్టన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్