దేవరపల్లిలోని టిడిపి క్యాంపు కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అందరూ మండల తాసిల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి రైతుల సమస్యలపై వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.