తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కొవ్వూరు నుండి గౌరీపట్నం పాదయాత్ర చేసిన మాజీ మంత్రి జవహర్. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టు అయినందుకు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు త్వరలో విడుదల కావాలని కొవ్వూరు నుండి గౌరీపట్నం వరకు పాదయాత్ర చేసి దైవ అనుగ్రహం కూడా పొందాలని మేరీమాతని దర్శించుకున్నారు.