దోపిడీ దొంగల బీభత్సం

2232చూసినవారు
దోపిడీ దొంగల బీభత్సం
గోపాలపురం మండలం చిట్యాల గ్రామంలో పెందుర్తి రంగారావు ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసి దొంగలు దోపిడీ చేశారు. చిట్యాల పెద్ద రామాలయం వీధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విషయాన్ని గమనించిన స్థానికులు మంగళవారం ఉదయం రంగారావుకి సమాచారాన్ని అందించారు. వారు వారి కుటుంబ సభ్యులు హుటాహుటిన వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దొంగలు వెండి, బంగారం, నగదు, విలువైన వస్తువులను దోచేశారు.
పోలీసులు, క్లూస్ టీమ్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్