ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో గ్రామంలో స్థానిక బిసి చెరువు వద్ద నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆదివారం ఉదయం 9 45 నిమిషాలకు శ్రీ విధులమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టపనా కార్యక్రమం ఏర్పాటు చేయటం జరుగుతుందని అనంతరం అమ్మవారికి అభిషేకం పూర్ణాహుతి, అన్నదానం విశేష పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులు కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ కమిటీ నిర్వాహకులు కోరారు.