నూతనంగా ఎన్నికైన ఎం.పీ.టీ.సీ సభ్యులను అభినందించిన మండల కన్వీనర్ మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్

1049చూసినవారు
నూతనంగా ఎన్నికైన ఎం.పీ.టీ.సీ సభ్యులను అభినందించిన మండల కన్వీనర్ మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్
దేవరపల్లి మండలం పరిషత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ రోజు దేవరపల్లి మండలం కన్వీనర్ శ్రీ కూచిపూడి సతీష్ ని మరియు ఏయంసీ చైర్మన్ గన్నమని జనార్ధన రావు ని కలిసి చిరు సత్కారం చేసిన చిన్నాయిగుడెం ఎంపీటీసీ సభ్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్