తాళ్లపూడి మండలంలో వర్షపాతం అప్డేట్

56చూసినవారు
తాళ్లపూడి మండలంలో వర్షపాతం అప్డేట్
తాళ్లపూడి మండలం వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 30. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని అధికారులు గురువారం తెలిపారు. అదేవిధంగా ఈరోజు ఉదయం నుండి మండలంలో అనేక ప్రాంతాలలో మోస్తారు వర్షం కురుస్తుందని అన్నారు. దీంతో ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్