ఏపీఐఐసి లిమిటెడ్ చైర్మన్ మంతెన రామరాజుకు సత్కారం

52చూసినవారు
ఏపీఐఐసి లిమిటెడ్ చైర్మన్ మంతెన రామరాజుకు సత్కారం
పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం ఈ పార్టీ అధ్యక్షుడు, ఉండి మాజీ శాసనసభ్యులు మంతెన రామరాజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియామతులైన సందర్భంగా బుధవారం నర్సాపురం పట్టణానికి ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలో నరసాపురం శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం లో మంతెన రామరాజు కు ఘన సత్కారం చేశారు.

సంబంధిత పోస్ట్