మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, మాజీ సర్పంచ్ తిరుమాని లక్ష్మి నరసింహ స్వామి శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కోపనాతి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు సర్పంచ్ విజయ తెలిపారు.