పసలదీవిలో భవానీల జ్యోతుల ప్రదర్శన

56చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం మండలంలోని పసలదీవి గ్రామంలో శుక్రవారం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రాత్రి గ్రామంలో జ్యోతిని పట్టుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గమ్మ భవానీలు, దుర్గమ్మ మాతాలు సుమారుగా 100 మంది పైగా పాల్గొన్నారు అనంతరం ఆలయ భాగంలో అల్పాహారం ఏర్పాటు చేశారు

సంబంధిత పోస్ట్