ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ ముదునూరి

56చూసినవారు
నరసాపురం నియోజకవర్గ ప్రజలకు, వైస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు, అనధికారులకు, వాలంటీర్స్ కు, డ్వాక్రా అక్క చెల్లెమ్మాలకు నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ చీఫ్ విప్ నరసాపురం నియోజకవర్గం వైస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్