పగో జిల్లా ప్రజలకు కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

51చూసినవారు
క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు మంగళవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ నుండి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని ఏసుక్రీస్తు తన బోధనలు ద్వారా విశ్వ మానవాళికి తెలియచేసారన్నారు. క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శమన్నారు. యేసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడు, గొప్ప శాంతి దూతన్నారు.

సంబంధిత పోస్ట్