బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫోక్సో కేసు

79చూసినవారు
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫోక్సో కేసు
పదేళ్ల బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై శనివారం పోక్సో కేసు నమోదు చేశామని నరసాపురం పట్టణ ఎస్సై జయలక్ష్మి తెలిపారు. నరసాపురం పట్టణంలోని ఒక ప్రాంతానికి చెందిన బాలికతో మేడపాడుకు చెందిన యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్