నరసాపురం: సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మునిసిపల్ కమిషనర్

64చూసినవారు
నరసాపురం: సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మునిసిపల్ కమిషనర్
నరసాపురం 13, 15 వ సచివాలయాన్ని నరసాపురం మునిసిపల్ కమిషనర్ అంజయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, స్పందన రిజిస్టర్, మూవ్మెంట్ రిజిస్టర్లను తనిఖీ చేసి విధులకు హాజరుకాని సిబ్బందికి గైర్హాజరు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సచివాలయ సిబ్బంది మూవ్మెంట్ రిజిస్టర్ను సరిగా అప్డేట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరిగా సిబ్బంది యూనిఫాం ధరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్