పశ్చిమగోదావరి జిల్లాలో వర్షపాతం అప్ డేట్

85చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లాలో వర్షపాతం అప్ డేట్
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 198. 6 మి. మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా భీమవరం మండలంలో 40. 2, కాళ్ల 38. 2, పాలకోడేరు 23. 6, గణపవరం 16. 4, ఉండి 16. 2, అత్తిలి 14. 2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. జిల్లాలోని సరాసరి 9. 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్