"అపరిశుభ్ర ఆహారం విక్రయిస్తే చర్యలు తప్పవు"

56చూసినవారు
"అపరిశుభ్ర ఆహారం విక్రయిస్తే చర్యలు తప్పవు"
ఆహార పదార్థాల విక్రయదారులు ప్రజలకు అపరిశుభ్రమైన ఆహారం అందిస్తే చర్యలు తీసుకుంటామని.. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. పరిశుభ్రమైన ఆహారాన్ని మాత్రమే అందించాలని సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేవిజివిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన "పాన్ ఇండియా పోస్టాక్ ట్రైనింగ్" కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విక్రయదారులు అవగాహన, అనుభవం మాత్రమే కాకుండా.. పోస్టాక్ కోర్సులలో శిక్షణ పొంది ఉండాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్