దత్త సాయికి ప్రత్యేక పూజలు

62చూసినవారు
దత్త సాయికి ప్రత్యేక పూజలు
మొగల్తూరులోని కోట రోడ్ లో ఉన్న దత్త సాయి మందిరంలో గురువారం అన్న సమరాధన చేశారు. ఈ సందర్భంగా భక్తులు బాబాను దర్శించుకునే ప్రత్యేక పూజలు చేశారు. కానుకలు మొక్కుబడులు చెల్లించుకున్నారు. శ్రీ దత్త సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి అన్న సమారాధనలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సమారాధన లో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఆసౌకర్యాలు కలగకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్