భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో వారం రోజులుగా జరుగుతున్న జాతర మహోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిసాయి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అమ్మవారికి వేట పోతుని బలి ఇచ్చి మెక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమం అనంతరం మత్స్యపురి కి చెందిన శ్రీ భాస్కర్ ఆర్కెస్ట్రా వారు పాటలతో గ్రామ ప్రజలను అలరించారు. పోలీసు వారు, కమిటీ పెద్దలు ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.