ప. గో. జిల్లాలో మండల వైసీపీ అధ్యక్షులు వీరే

79చూసినవారు
ప. గో. జిల్లాలో మండల వైసీపీ అధ్యక్షులు వీరే
ప. గో. జిల్లాలోని మండలాలకు వైసీపీ పార్టీ అధ్యక్షులను పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. నరసాపురం టౌన్ కామన బాల సత్యనారాయణ, మండలం ఉంగరాల రమేష్, పాలకోడేరు పాలా రాంబాబు, ఆకివీడు నంద్యాల సీతారామయ్య, ఆకివీడు టౌన్ అంబటి రమేష్, ఆచంట జక్కంశెట్టి చంటి, ఉండి పెన్మెత్స వెంకట రామకృష్ణ ఆంజనేయ రాజు, కాళ్ల గణేశ్న రాంబాబు, మొగల్తూరు రేవు నారాయణరాజు, పెనుగొండ మండలం వేణుప్రతాప్ రెడ్డి నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్