గ్రామసభలో పాల్గొన్న మంత్రి

77చూసినవారు
గ్రామసభలో పాల్గొన్న మంత్రి
నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన గ్రామ సభలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం 'స్వర్ణ గ్రామపంచాయతీ' పేరిట నిర్వహించే సభలో గ్రామానికి కావలసిన మౌలిక వసతులు, అవసరాలను తీర్మానించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌ బూరుగుపల్లి శేషారావు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్