సగం చెరువు సీ.సీ రోడ్ల శంకుస్థాపన

355చూసినవారు
పాలకొల్లు మండలం, సగంచెరువు గ్రామంలో నూతనంగా సీ.సీ రోడ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్,శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు, పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు ఎడ్ల తాతాజీ, నాగబాబు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్