అన్నా క్యాంటీన్లను తిరిగి కొనసాగిస్తాం

71చూసినవారు
రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో మూసివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి కొనసాగిస్తామని పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ సందర్భంగా గురువారం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలని ఉద్దేశంతో టిడిపి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్