బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ: ఎమ్మెల్యే నిమ్మల

61చూసినవారు
బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని బీసీలకు తెలుగుదేశం పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం సాయంత్రం యలమంచిలి మండలం కాంబోట్లపాలెంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గం లో ప్రాధాన్యత కలిగిన పదవులన్నీ బీసీలకు ఇవ్వడం జరిగిందన్నారు. బీసీలు సమైక్యంగా ఉండి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్