పాలకొల్లులో భారీ వర్షం... చెరువులను తలపిస్తున్న రహదారులు

69చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో శుక్రవారం ఉదయం నుండి భారీ వర్షం కురుస్తుంది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. పల్లపు ప్రాంతాలైన హౌసింగ్ బోర్డ్ కాలనీ, రహదారులతో పాటు పాలకొల్లు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ఇలా అనేక ప్రాంతాలు వర్షపు నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. చిరు వ్యాపారాలు మూతపడ్డాయి. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్