ఈ నెల 25న పాలకొల్లులో జాబ్ మేళా

64చూసినవారు
ఈ నెల 25న పాలకొల్లులో జాబ్ మేళా
పాలకొల్లులో ఈనెల 25న జరగనున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ప. గో కలెక్టర్ నాగరాణి సోమవారం కోరారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా కొనసాగుతుందని చెప్పారు.  బీఆర్ఎస్ అండ్ జేకేఆర్ చాంబర్స్ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఇంతకు సంబంధించిన వాల్ పోస్టర్ లను కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్