సంక్రాంతి సంబరాల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో పాలకొల్లు నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీలు మంగళవారం జరిగాయి. ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు రంగు రంగుల ముగ్గులను అద్భుతంగా వేశారు. ఒక దానికి మించి మరొకటి పోటా పోటీగా అందర్నీ ఆకట్టుకున్నాయి.