పాలకొల్లు: కోపరేటివ్ అర్బన్ బ్యాంకును ప్రారంభించిన మంత్రి రామానాయుడు

60చూసినవారు
పాలకొల్లు: కోపరేటివ్ అర్బన్ బ్యాంకును ప్రారంభించిన మంత్రి రామానాయుడు
పాలకొల్లు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఏర్పాటు చేసిన ది జాం పేట కో - ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నూతన బ్రాంచిని ఆదివారం రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి డా. నిమ్మల రామానాయుడు స్వయంగా ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేలు జరిగేలా మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించాలని, మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. బ్యాంకు సిబ్బంది ముఖ్య టిడిపి నేతలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్