వాణి కో-అపరేటివ్ బ్యాంకు నూతన బ్రాంచిని ప్రారంభించిన మంత్రి

74చూసినవారు
నరసాపురం స్టీమర్ రోడ్డులో వాణి కో- అపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ నూతన బ్రాంచిని సోమవారం నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తో కలసి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ నరసాపురం పట్టణ, పరిసర గ్రామాల ప్రజలకు డిపాజిట్లు, లోన్లు తదితర లావాదేవీలు జరుపుకునేందుకు ఈ బ్యాంకు చాలా ఉపయోగ పడుతుందని, వ్యాపారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

సంబంధిత పోస్ట్