కన్నాపురంలోసహాయ కార్యక్రమం

459చూసినవారు
కన్నాపురంలోసహాయ కార్యక్రమం
పోలవరం నియోజకవర్గ పరిధిలోని కొయ్యలగూడెం మండలం, కన్నాపురం గ్రామంలో, కరోనాతో కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు క్రిస్టియన్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో పలువురికి సహాయం అందించారు. ప్రతీ కుటుంబానికి: -25కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, 2వేలు నగదు అందించారు. ఈకార్యక్రమంలో క్రిస్టియన్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధానకార్యదర్శి డాక్టర్: ప్రకాష్ గారు, రాష్ట్ర లీగల్ అడ్వజర్ శివగారు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఆనంద్, శ్రీనివాస్, పాపారావు, పౌల్ గారు, కొయ్యలగూడెం మండలం క్రిస్టియన్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు గౌ: డేవిడ్ గారు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్