జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు నూతన సంవత్సర సందర్భంగా ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు సూచనలు జారీ చేశారు. ప్రాణం చాలా విలువైనదనీ కావున డిసెంబర్ 31వ తేదీ రాత్రి మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. అలాగే సర్కిల్లోని ప్రతి చోట డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.