జీలుగుమిల్లి: రూ. 1 కోటి అంచనాతో సీసీ రోడ్ల నిర్మాణం

66చూసినవారు
జీలుగుమిల్లి: రూ. 1 కోటి అంచనాతో సీసీ రోడ్ల నిర్మాణం
జీలుగుమిల్లిలో రూ. 1 కోటి అంచనాతో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి రాము శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదేశాల మేరకు రోడ్డు నిర్మాణం పటిష్టంగా జరుగుతుందన్నారు. మారుమూల గ్రామాలలోనూ నాణ్యమైన రోడ్డులు నిర్మించే ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

సంబంధిత పోస్ట్