జిల్లా సర్పంచ్ చాంబర్ అధ్యక్షుడిగా ధర్మరాజు

1151చూసినవారు
జిల్లా సర్పంచ్ చాంబర్ అధ్యక్షుడిగా ధర్మరాజు
ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా సర్పంచ్ ఛాంబర్ అధ్యక్ష మరియు కార్యవర్గం ఎన్నిక భీమవరంలోని నిర్మల దేవి ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి కోయ్యలగూడెం మండలంలోని సర్పంచులు రాజావరం సర్పంచ్ చిన తుక్కయ్య, బయ్యనగూడెం సర్పంచ్ శ్రీమతి లింగిశెట్టి అనంత లక్ష్మీ శ్రీనివాస్,పొంగుటూరు సర్పంచ్ పసుపులేటి రాంబాబు,మంగపేట సర్పంచ్ అబ్బు సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్