బయ్యనగూడెంలో పింఛన్ల పంపిణీ

353చూసినవారు
బయ్యనగూడెంలో పింఛన్ల పంపిణీ
బయ్యనగూడెం గ్రామంలో కొత్తగా మంజూరైన 22 మందికి పెన్షన్లు సర్పంచ్ అనంత లక్ష్మి ఆధ్వర్యంలో శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్