వైఎస్ఆర్ ఆసరా చెక్కులు పంపిణీ

788చూసినవారు
వైఎస్ఆర్ ఆసరా చెక్కులు పంపిణీ
పశ్చిమ గోదావరి జిల్లా కోయలగూడెం మండలం బయ్యన గూడెం గ్రామం లో శుక్రవారం వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తెల్లం బలరాజు పాల్గొని మహిళల కు ఆసరాగా జగనన్న అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు ఎంపీపీ జడ్పీటీసీలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్