బయ్యనగూడెం గ్రామంలో జగనన్న గృహ లబ్దిదారుల శంకుస్థాపన కార్యక్రమం

1007చూసినవారు
బయ్యనగూడెం గ్రామంలో జగనన్న గృహ లబ్దిదారుల శంకుస్థాపన కార్యక్రమం
బయ్యానగూడెం గ్రామంలో కేతవరం రోడ్డు లో అట్ఠల ఫ్యాక్టరీ వద్ద జగనన్న కాలని లే ఔట్ వద్ద సామూహికంగా జరుగుతున్న 10, ఇళ్లశంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ తదుపరి ఇళ్లు నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతంగా ఇల్లు నిర్మించు కొనుటకు బిల్లులు పెట్టే విషయంలో జాప్యం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారులు మెటీరియల్ తెచ్చుకోవటానికి లే అవుట్లో సరియైన దారులు లేక ఇబ్బంది పడుతున్నారాని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలాని హౌసింగ్ ఏ. ఈ , వర్క్ ఇన్స్పెక్టర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లతో మాట్లాడిన సర్పంచ్ లింగిశెట్టి అనంతలక్ష్మి శ్రీనివాస్ .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్